Janasena PAC Meeting : గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు విశాఖలో జరిగిన ఘటనపై చర్చించనున్నారు. సాయంత్రం జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
జనసేన పీఏసీ సమావేశం.. విశాఖ ఘటనపై చర్చ - జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం
PAC Meeting Of Janasena : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు విశాఖలో జరిగిన ఘటనపై చర్చించనున్నారు.
Janasena PAC Meeting
Last Updated : Oct 30, 2022, 3:53 PM IST