ఇదీ చూడండి:
'భారత్.. అసలైన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం' - pawan flag hosting in mangala giri party office
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకుని సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని మతాలు, కులాలకు సమాన గౌరవం ఇచ్చేది ఒక్క భారతదేశమేనని చెప్పారు. మన దేశం అసలైన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు