జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు.. పవన్‌పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనక్కు తీసుకొని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే ద్వారంపూడిపై భగ్గుమన్న జనసేన నేతలు - kakinada rural ysrcp mla dwarampudi chandrasekhar reddy latest news
కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట జనసేన నేతలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఎమ్మెల్యే ద్వారంపూడిపై భగ్గుమన్న జనసేన నేతలు