గుంటూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనసేన పార్టీ నేతలు నిత్యావసర సరకులు, కూరగాయలు అందించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ప్రాణాలకు తెగించి ఆస్పత్రి పరిసరాల్లో విధులు నిర్వర్తించడాన్ని జనసేన పార్టీ నేతలు ప్రశంసించారు. ఇలాంటి వారికి అందరూ అండగా ఉండాలని.. ఆపదలో ఆదుకోవాలని కోరారు.
వారి సేవలు ప్రశంసనీయం.. ఆదుకుందాం: జనసేన - గుంటూరు కరోనా కేసులు
గుంటూరులో పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనసేన నాయకులు సరకులు పంపిణీ చేశారు.
janasena