గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం షరాఫ్ బజార్లోని తెదేపా ఆర్య వైశ్య నాయకుడు పొట్టి రత్నబాబుకు చెందిన విజయలక్ష్మి బంగారు నగల దుకాణంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. గురువారం సాయంత్రం నుంచి మొదలైన తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగారు నగలు, రికార్డులను అధికారులు పరిశీలించారు. అయితే వివరాలు చెప్పేందుకు ఐటీ సిబ్బంది నిరాకరించారు.
తెదేపా కార్యకర్త బంగారం దుకాణంపై ఐటీ దాడులు - IT officers rides on guntur latest news
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం షరాఫ్ బజార్లోని ఓ తెదేపా కార్యకర్త బంగారు దుకాణం ఐటీ అధికారులు దాడులు చేశారు. తెదేపా ఆర్యవైశ్య నాయకుడు పొట్టి రత్నబాబుకు చెందిన విజయలక్ష్మి బంగారు దుకాణంలో సోదాలు నిర్వహించారు.
తెదేపా కార్యకర్త బంగారం షాపుపై.. ఐటీ దాడులు