అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ , అర్జున్ అవార్డు గ్రహీత , పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ కు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం రోటరీ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. తాను ఆడుకున్న మైదానంలో సన్మానం జరగడం ఆనందంగా ఉందని కిదాంబి శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు.
కిదాంబి శ్రీకాంత్ కు అభినందన సభ - ongratulatory meeting under the aegis of the Rotary Club of Guntur.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్, పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ కి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ కి అభినందన సభ
Last Updated : Dec 23, 2019, 5:55 PM IST