గుంటూరు జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండ్రోజుల పాటు పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేయగా.. స్టాక్ రిపోర్టు, అమ్మకాల రికార్డులు సరిగా లేనట్లు గుర్తించారు. నాగార్జున అగ్రి కెమికల్స్‌ను సీజ్ చేసిన అధికారులు.. కాలం చెల్లిన పురుగు మందులు నిల్వ ఉంచారంటూ కేసు నమోదు చేశారు. 13 కంపెనీలకు సంబంధించి రూ.135.52 కోట్ల మేర అమ్మకాలు నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Inspections: పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో వ్యవసాయ అధికారుల తనిఖీలు - గుంటూరులోని పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో తనీఖీలు
గుంటూరు జిల్లాలో పురుగుల మందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో.. వ్యవసాయశాఖ అధికారులు తనీఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. స్టాక్ రిపోర్టు, అమ్మకాల రికార్డులు సరిగా లేనట్లు గుర్తించారు. రెండ్రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు.
పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో వ్యవసాయ అధికారుల తనిఖీలు