గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి .. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యాయరు.
బాపట్లలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - బాపట్లలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
గుంటూరు జిల్లా బాపట్లలో నూతనంగా నిర్మించనున్న మెడికల్ కళాశాలకు.. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

medical college