ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి' - నక్కా ఆనంద్ బాబు తాజావార్తలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీ వ్యూహంపై గుంటూరు జిల్లా తెదేపా నేతల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు నేతలు పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

By

Published : Mar 9, 2020, 5:54 AM IST

స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది. గుంటూరు జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు...9నెలల పాలనపై స్థానిక ఎన్నికల వేదికగా స్పందించాలని ప్రజలను కోరారు. ఇంతవేగంగా ఎన్నికలు జరపడంలో కుట్ర దాగిఉందని..అభ్యర్థులు కనీసం కుల ధ్రువీకరణపత్రం పొందే సమయం ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే బీసీలను పోటీకి దూరం చేశారని ధ్వజమెత్తారు.

స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ABOUT THE AUTHOR

...view details