గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఓ ఇంటిలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
45 ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచిన 20 క్వింటాల్ల రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని... నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.