గుంటూరు జిల్లా పిరంగీపురం మండలం మునగపాడు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ సురేశ్.. తన సిబ్బందితో కలసి అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతోపాటు కారును స్వాధీనం చేసుకొని.. నిందితులపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - మునగపాడులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ సీజ్
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా మనుగపాడులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
illegal ration rice seized by police at munagapadu in krishna district