తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తీసుకువచ్చిన 1620 మద్యం సీసాలను పట్టుకున్నట్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు.
నిందితుడు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిషేధిత వస్తువులు అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.