గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగర్లపాడు గ్రామపరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను గురజాల ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
వీరి నుంచి 552 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తెలంగాణ మద్యం 186 సీసాలు, 90 ఏపీ మద్యం సీసాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.