గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్‌ను ఐజీ వినీత్ బ్రిజిలాల్, గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లోని గదులను, లాకప్‌లు, దస్త్రాలను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఫిర్యాదుదారులు ఐజీకి తమ సమస్యల గురించి చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐజీ వినీత్ - visit
వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్‌ను ఐజీ వినీత్ బ్రిజిలాల్, గూంటూరు అర్భన్ ఎస్పీ రామకృష్ణలు తనిఖీ చేశారు.
ఐజీ తనిఖీలు