గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటకు చెందిన చట్టిబాబు అనే వ్యక్తి భార్య తిట్టిందని ఆత్మహత్యకు యత్నించాడు. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తపై భార్య కోప్పడింది. మద్యం మత్తులో ఉన్న చిట్టిబాబు భార్యతో వాగ్వాదానికి దిగాడు. జీర్ణించుకోలేని మరుగుతున్న వేడి నీళ్లను వంటిపై పోసుకున్నాడు. గాయాలపాలైన చిట్టిబాబును భార్య 108 సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది.
తాగి వచ్చాడని తిట్టిన భార్య... భర్త ఆత్మహత్యాయత్నం - భార్య తిట్టిందని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్యకు యత్నించాడు. మరుగుతున్న వేడి నీళ్లని వంటిపై పోసుకున్నాడు. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.
husband suicide