గుంటూరు జిల్లా పొన్నూరులోని రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా నిల్వ ఉంచిన రెండు లారీల రేషన్ బియ్యంను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న సరకును మార్కెట్ యార్డ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
PDS RICE SEIZED: అధికారుల తనిఖీలు.. రెండు లారీల రేషన్ బియ్యం పట్టివేత - గుంటూరు జిల్లా నేటి వార్తలు
గుంటూరు జిల్లా పొన్నూరులో రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు లారీల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.
రెండు లారీల రేషన్ బియ్యం పట్టివేత