గుంటూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఉదయం 11 గంటల నుంచి దుకాణాలు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాశారు. దుకాణం తెరవగానే మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు.
మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు - గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు
నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు.
మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన జనాలు
TAGGED:
liquor stores in guntur