ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Houses demolished in macharla: చెదిరిన పేదల గూడు.. రోడ్డున పడ్డ 60 కుటుంబాలు - ap latest news

Houses demolished in Macharla: గుంటూరు జిల్లా మాచర్లలో.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల గూడు చెదిరింది. మాచర్లలో రైల్వే స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత కారణంగా.. దాదాపు 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Houses demolished in macharla
మాచర్లలోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను తొలగించిన అధికారులు

By

Published : Jan 7, 2022, 5:31 PM IST

మాచర్లలోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను తొలగింపు

Houses demolished in macharla: గుంటూరు జిల్లా మాచర్లలోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను.. అధికారులు కూల్చివేశారు. దాదాపు 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పు చేసి వేసుకున్న రేకుల ఇళ్లు నేలమట్టం కావడంతో.. వారి వేదన వర్ణనాతీతంగా మారింది.

తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు.. ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని వేడుకుంటున్నారు. స్థలాలు ఖాళీ చేయాలంటూ.. ఆగస్టులో నోటీసులు ఇచ్చామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details