ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి - పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి

Sucheritha comments on Amaravathi issue: పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు.

home minister sucheritha
పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి సుచరిత

By

Published : Mar 4, 2022, 2:40 PM IST

Updated : Mar 4, 2022, 3:02 PM IST

Sucheritha comments on Amaravathi issue: పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉందని.. ఈ విషయం గతంలో చాలాసార్లు కేంద్రం స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.

పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి సుచరిత

చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని చెప్పేది వాళ్లే.. లేదని చెప్పేది వాళ్లేనా..? అని ప్రశ్నించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటును సుచరిత ప్రారంభించారు.

Last Updated : Mar 4, 2022, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details