తాడేపల్లి సామూహిక అత్యాచార కేసు(Tadepalli rape case)లో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. దర్యాప్తు పూర్తి కాగానే అధికారికంగా వివరాలను వెల్లడిస్తామన్నారు. ముందుగానే వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని హోంమంత్రి పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాగానే నిందితులను అధికారులు మీడియా ముందు ప్రవేశపెడతారని సుచరిత స్పష్టం చేశారు.
Tadepalli rape case: తాడేపల్లి అత్యాచార కేసులో నిందితులను గుర్తించాం: హోంమంత్రి - తాడేపల్లి అత్యాచార కేసులో నిందితులు
తాడేపల్లి అత్యాచార కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. దర్యాప్తు పూర్తికాగానే అధికారికంగా వివరాలను వెల్లడిస్తామన్నారు.
హోంమంత్రి సుచరిత
ఈ నెల 19వ తెేదీన సరదాగా కాబోయే భర్తతో గడపటానికి తాడేపల్లి సమీపంలో.. సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌కు వెళ్లిన యువతిపై గుర్తు తెలియని దుండుగలు అత్యాచారం చేశారు.
ఇదీ చదవండి
తాడేపల్లి అత్యాచారం ఘటనలో కొనసాగుతున్న నిందితుల వేట
Last Updated : Jun 25, 2021, 2:49 PM IST