డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ! - డ్వాక్రా మహిళలకు రుణమాఫీ తాజా వార్తలు
డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెలుగు వీవోఏల సమావేశంలో పాల్గొన్న ఆమె... జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలనూ సీఎం నెరవేరుస్తారన్నారు.
home-minister-sucharitha-in-guntur
.