ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్‌ఆర్‌ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన హోంమంత్రి - Collector Vivek Yadav latest news

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్‌ఆర్‌ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం అయింది. హోంమంత్రి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ సంయుక్తంగా ల్యాబ్‌ను ప్రారంభించారు.

హోంమంత్రి సుచరిత
Home Minister Sucharita

By

Published : Jul 8, 2021, 4:11 PM IST

హోంమంత్రి సుచరిత, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్... ప్రత్తిపాడులో వైఎస్‌ఆర్‌ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్​ను ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు.

పాత సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు. పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం వైఎస్‌ జయంతి వేడుకల్లో 73 కిలోల కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details