గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో హోమంత్రి సుచరిత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమెను గుర్రపు బండిలో ఎక్కించి అభిమానం చాటుకున్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రత్తిపాడులో అభివృద్ధి కార్యక్రమాలకు హోమంత్రి శ్రీకారం - హోమంత్రి సుచరిత ప్రత్తిపాడు పర్యటన
హోమంత్రి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్యకర్తలు ఆమెను గుర్రపు బండిలో ఎక్కించారు.
ప్రత్తిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హోమంత్రి శ్రీకారం