ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తాం: హోంమంత్రి సుచరిత - హోమంత్రి తాజా వార్తలు

మద్యం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తామని స్పష్టం చేశారు.

దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తాం
దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తాం

By

Published : Sep 18, 2020, 4:51 PM IST

గత ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా వినియోగించుకున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాకుమానులో వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో దశల వారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు. మూడు విడతల్లో మద్యం దుకాణాలను నియంత్రిస్తామని హోంమంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details