ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ నేతలపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయండి' - ఏపీ హైకోర్టు వార్తలు

రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు లాక్​డౌన్​ ఉల్లంఘన వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపింది. వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్​కు సూచించింది.

ap high court
ap high court

By

Published : May 28, 2020, 5:33 PM IST

లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన నేతలపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని హైకోర్టు పిటిషనర్​కు సూచించింది. ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులు లాక్​డౌన్​ను ఉల్లంఘించారంటూ న్యాయవాది కిశోర్ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు సూచనలు ఇచ్చింది. ఫిర్యాదు తీసుకుని తద్వారా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details