ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ మూలం కాలేశ్వరీ ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు - High Court Judge Krishnamohan couple visiting Sri Moolam Kaleshwari temple

గుంటూరు జిల్లా అమీనాబాద్​లోని శ్రీ మూలం కాలేశ్వరీ అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్,​ వసంతలక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి.. ప్రత్యేక పూజల చేశారు.

High Court Judge Krishnamohan couple visiting Sri Moolam Kaleshwari temple
శ్రీ మూలం కాలేశ్వరీ ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

By

Published : Jun 5, 2021, 10:13 PM IST

హైకోర్టు న్యాయమూర్తి బి. కృష్ణ మోహన్, వసంతలక్ష్మీ దంపతులు.. ఫిరంగిపురం మండలం వేములూరుపాడులోని చౌడేశ్వరి దేవి, అమీనాబాద్​లోని శ్రీ మూలం కాలేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు.. దంపతులకు ఘనస్వాగతం పలికి... ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమోహన్,మాధవి దంపతులను సత్కరించి.. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. మూలం కాలేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని కృష్ణ మోహన్ తెలిపారు. పూర్వీకులు కట్టించిన ఆలయాలు చాలా గొప్పవన్నారు.

ABOUT THE AUTHOR

...view details