కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రెస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ - ఏపీ ఫోన్ ట్యాపింగ్ వార్తలు
న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిల్‌పై నేడు విచారణ జరగనుంది. విశాఖకు చెందిన ఓ న్యాయవాది ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యాజ్యం హైకోర్టులో నేడు విచారణ
గత విచారణలో.. పిటిషనర్ అఫిడవిట్‌ను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఓ ఐపీఎస్ అధికారిని నియమించారని ఆరోపిస్తూ.. పిటిషనర్ దానికి సంబంధించిన వివరాలను అదనపు అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు.
ఇదీ చదవండి :రాజన్న రాజ్యమని.. ఇష్టారాజ్యం చేస్తున్నారు: దేవినేని