కొవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ చర్యలపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. రెండు వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామన్న ప్రభుత్వ న్యాయవాది.. చర్యల వివరాలు సమర్పిస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ.. సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు.
కొవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారు? - High Court hearing on high fees charged by private hospitals for Covid treatment
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ.... ... సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన న్యాయస్థానం.... రెండు వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది.
కొవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ