రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు... కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయమైంది. ప్రజలు స్టేషన్కు రావటం ఇబ్బందిగా మారింది. గన్నవరం సీఐ కె.శివాజీ డ్రైనేజీ పూడిక తీయిస్తున్నారు.
జలమయమైన గన్నవరం పోలీస్ స్టేషన్ - గన్నవరం పోలీస్ స్టేషన్ వార్తలు
రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయమైంది. ప్రజలకు, ఫిర్యాదుదారులకు స్టేషన్కు రావటం ఇబ్బందిగా మారింది.

జలమయమైన గన్నవరం పోలీస్ స్టేషన్