ఇదీ చదవండి:
జాతీయ రహదారిపై రైతుల ఆందోళన.. స్తంభించిన ట్రాఫిక్ - చినకాకాని వద్ద భారీ ట్రాఫిక్
రాజధాని తరలింపును నిరసిస్తూ గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారిపై రైతుల చేస్తోన్న ఆందోళనతో గుంటూరు విజయవాడల మధ్య వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుంటూరు విజయవాడల మధ్య నిత్యం వ్యాపారలావాదేవీలు తిరిగే వాహనాలు ఆగిపోయాయి. కోల్కతా - చెన్నై మధ్య ఉండే కీలకమైన జాతీయ రహదారి ప్రాంతం కావటంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వాహన ప్రయాణికులు తీవ్రఅవస్థలు పడ్డారు.
చినకాకాని వద్ద జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్
TAGGED:
చినకాకాని వద్ద భారీ ట్రాఫిక్