ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలు : చేతిపంపులో ఉబికి వస్తోన్న జలం - Huge rains in Guntur District

గుంటూరు జిల్లాలో ఓ వింతైన దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. కృష్ణా నదికి వరద నేపథ్యంలో కొల్లిపొర సమీపంలో కృష్ణా కరకట్ట నుంచి తిరుపతమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఓ చేతి పంపు కొట్టకుండానే నీరు ధారళంగా పైకి వస్తోంది.

భారీ వర్షాలు : చేతిపంపులో ఉబికి వస్తోన్న జలం
భారీ వర్షాలు : చేతిపంపులో ఉబికి వస్తోన్న జలం

By

Published : Oct 17, 2020, 7:16 PM IST

కృష్ణా నదికి వరద నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని కొల్లిపొర సమీపంలో కృష్ణా కరకట్ట నుంచి తిరుపతమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఓ చేతి పంపు కొట్టకుండానే నీరు ఉబికి వస్తోంది. వరద తీవ్రతతో భూగర్భంలోనూ నీటి మట్టాలు అమాతంగా పెరిగాయి. ఒత్తిడి కారణంగా బోరింగ్ పైపుల్లో నుంచి నీరుపైకి వస్తోంది. చేతి పంపు కొట్టకుండానే నీరు రావటాన్ని చూపరులు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details