గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన చోదకుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిడుగురాళ్ల నుంచి సత్తెనపల్లి వైపు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గాల మీదుగా ప్రయాణించేవారు మరో దారిలో వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇవి కాలువలు కాదు.. సత్తెనపల్లి రోడ్లు! - భారీ వర్షాలు తాజా వార్తలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. సత్తెనపల్లి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జలపాతాన్ని తలపించిన సత్తెనపల్లి రోడ్లు