గుంటూరు జిల్లా దాచేపల్లిలో భారీ వర్షం కురిసింది. నాగులేరు వంతెనపై.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊహించని స్థాయిలో వరద నీరు ముంచెత్తిన ఫలితంగా.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోట్ల బజార్ సెంటర్లో మోకాళ్ళ లోతుకు నీళ్లు చేరాయి.
దాచేపల్లిలో భారీ వర్షం.. నాగులేరు బ్రిడ్జ్ జలమయం - rains in guntur news update
గుంటూరు జిల్లా దాచేపల్లిలో కురిసిన వర్షాలకు రోడ్ల మీద వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాగులేరు బ్రిడ్జ్‌తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దాచేపల్లిలో భారీ వర్షం