రాష్ట్రంలో భారీ వర్ష సూచన కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్ష సూచన - కొన్ని జిల్లాల మినహా
రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల మినహా మిగతా చోట్ల ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్ష సూచన