ఈదురుగాలులతో భారీ వర్షం..నేలకొరిగిన చెట్లు - guntur news
మాచవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ చెట్లన్నీ నేలకొరిగాయి.
ఈదురుగాలులతో భారీ వర్షం..నెలకొరిగిన చెట్లు
గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మూడు, నాలుగు చోట్ల వర్షంతో చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.