గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు చీకట్లు కమ్ముకొచ్చి....అమాంతం మేఘాలు నేలపై వాలిపోయినట్లు కనిపించింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లో భారీగా వరద నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వట్టిచెరుకూరులో కుండపోత వర్షం - heavy rain in vatticherukuru at guntur
కారుచీకట్లతో మారిన వాతావరణం తుదకు కుండపోత వర్షంగా మారింది.దీంతో రోడ్లన్నీ జలమయమైనాయి
heavy rain in vatticherukuru