గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 6.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 27.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యడ్లపాడు 21.2, గురజాల 18.4, అమరావతి 17.2, కొల్లూరు 13.2, మాచర్ల 13, తుళ్లూరు 12.6, అచ్చంపేట 11.8, భట్టిప్రోలు 11.2, తాడికొండ 11, అమృతలూరు 10, చెరుకుపల్లి 8.8, క్రోసూరు 8.6, మంగళగిరి 7.4, తాడేపల్లి 7.4, చేబ్రోలు 7, గుంటూరు 7, కొల్లిపర 6.8, పెదనందిపాడు 6.8, పెదకూరపాడు 6.8, పెదకాకాని 6.4, చుండూరు 6.4, ప్రత్తిపాడు 6.2, బెల్లకొండ 6, ఫిరంగిపురం 5.8, తెనాలి 5.8, నాదెండ్ల 5.6, రేపల్లె 5.6, బాపట్ల 5.4, పొన్నూరు 5.4, నిజాంపట్నం 5.2, సత్తెనపల్లి 5.2, వట్టిచెరుకూరు 5.2, రాజుపాలెం 4.4, పి.వి.పాలెం 4.2, చిలకలూరిపేట 3.8, కర్లపాలెం 3.6, ముప్పాళ్ల 3.6, నగరం 3.4, దుగ్గిరాల 3.2, ఈపూరు 3.2, కాకుమాను 3.2, కారంపూడి 3.2, రొంపిచర్ల 3.2, నరసరావుపేట 2.6, బొల్లాపల్లి 2.4, నకరికల్లు 2.4, శావల్యాపురం 2.2, వినుకొండ 1 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో భారీగా నమోదైన వర్షపాతం... - rain in guntur
గుంటూరు జిల్లాలో గడిచిన 24గంటల్లో 27.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా యడ్లపాడులో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే..అత్యల్పంగా వినుకొండలో నమోదైంది..మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
heavy rain in guntur dst form past twenty four hours