రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు గుంటూరు జిల్లా బాపట్లలో పిడుగు పడి ఓ పశువుల కాపరి మృతి చెందాడు. జిల్లా సరిహద్దులో పాండురంగపురం వద్ద పొలాల్లో పిడుగుపాటుకు చీరాల మండలం గవినివారిపాలెంకు చెందిన పెదసుబ్బారావు అనే పశుపోషకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి - latest rain news in guntur
రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పిడుగు పడి ఓ పశువుల కాపరి మృతి చెందాడు.
heavy rain