ముంబయి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ఆదివారం ఉదయం భారీ ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకువచ్చారు. దాన్ని ఒక పెద్ద లారీపై ఉంచి ఆసుపత్రి లోపలకు తీసుకువెళుతుండగా.. ఆసుపత్రి బోర్డు అడ్డం రావటంతో బయటే ఉంచేశారు. చాలాసేపు ఆ భారీ సిలిండర్ రోడ్డు పైనే ఉంది. ప్రజలు దాన్ని ఆసక్తిగా తిలకించారు.
గుంటూరు జీజీహెచ్‌కు భారీ ఆక్సిజన్ సిలిండర్
ముంబయి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ఆదివారం ఉదయం భారీ ఆక్సిజన్ సిలిండర్‌ను పెద్ద లారీపై తీసుకువచ్చారు. దాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
గుంటూరు జీజీహెచ్‌కు భారీ ఆక్సిజన్ సిలిండర్