గుంటూరు జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. ఈపూరు, దుర్గి మండలాల్లో సుమారు అరకేజీ సైజున్న వడగళ్లు పడ్డాయి. దుర్గిలో రైసు మిల్లు పైకప్పు రేకులు కూలి సత్యనారాయణ అనే వ్యక్తికి గాయపడ్డారు. అమరావతి మండలం అత్తలూరులో పిడుగుపడి వీరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.
దుర్గిలో పిడుగుపాటుకు ఒకరు మృతి - guntur district latest rain news
జిల్లాలో వడగళ్ల వాన సోమవారం కురిసింది. పలుచోట్ల అరకిలో సైజున్న వడగళ్లు పడ్డాయి. దుర్గిలో ఓ వ్యక్తి గాయపడ్డారు.
అరకిలో సైజులో వడగళ్లు