గుంటూరు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాసరావు అనే హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కు ఒక్కసారిగా గుండెపోటు రావటంతో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. గమనించిన సహోద్యోగులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి - narsaraopeta constabel died news
గుంటూరు జిల్లా నరసరావుపేట ఒకటోవ పట్ణణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు.స్టేషన్లో ఉండగానే... ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు.
head constable died in guntur dst narsaraopeta