గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. హర్యానాకు చెందిన సంజీవ్ కుమార్... వరికోత మిషన్‌తో నకరికల్లు ప్రాంతానికి వచ్చాడు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సంజీవ్‌ను వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. హర్యానా వాసి మృతి - గుంటూరులో హర్యానా వాసి మృతి తాజా వార్తలు
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్యానాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. హర్యానా వాసి మృతి
Last Updated : Dec 5, 2020, 8:15 PM IST