ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కేంద్ర కార్యాలయంలో హరికృష్ణ ద్వితీయ వర్థంతి కార్యక్రమం - Harikrishna second Death Anniversary

తెదేపా కేంద్ర కార్యాలయంలో నందమూరి హరికృష్ణ ద్వితీయ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు.

Harikrishna  second
Harikrishna second

By

Published : Aug 29, 2020, 4:03 PM IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి హరికృష్ణ ద్వితీయ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. పార్టీ బలోపేతం కోసం హరికృష్ణ ఎనలేని సేవలు అందించారని నేతలు కొనియాడారు. హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటన్నారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాహేశ్వరరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details