ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీల ధర్నా - guntur collectorate

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట హమాలీలు, ముఠా కార్మికులు ధర్నా చేపట్టారు. తమను కాదని సచివాలయాల ద్వారా రేషన్ సరుకులను అందజేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై నిరసన చేపట్టారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ హమాలీల ధర్నా

By

Published : Jul 19, 2019, 11:19 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ హమాలీల ధర్నా

పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలు, ముఠా కార్మికుల వారికి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమను విస్మరించి గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా రేషన్ సరుకులను అందజేయాలన్న ప్రభుత్వ యోచనపై కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఇంతకుముందున్న ఎంఎల్ఎస్ విధానాన్నే పాయింట్ల ద్వారా రేషన్ సరకుల ఎగుమతులు, దిగుమతుల ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని వారు కోరారు.

ABOUT THE AUTHOR

...view details