ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో.. నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 2, 2020, 1:24 PM IST

సత్తెనపల్లిలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
సత్తెనపల్లిలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసున్నారు. స్థానిక కుమ్మరిపాలెంలోని ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details