ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలి" - gurram Joshua Jayanti in Guntur

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాల్లో పల్నాడును జిల్లాగా ఏర్పాటు చేసి దానికి జాషువా పేరు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు గుంటూరులో డిమాండ్ చేశారు.

గుంటూరులో జాషువా జయంతి వేడుకలు
గుంటూరులో జాషువా జయంతి వేడుకలు

By

Published : Sep 28, 2020, 10:47 PM IST

కవి గుఱ్ఖం జాషువా 125వ జయంతిని గుంటూరు జిల్లా మాచర్లలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాచర్ల లోని జాషువా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

తన కలం ద్వారా సమాజంలో అసమానతలు ప్రశ్నించిన జాషువా భావజాలాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జాషువా పద్యాలను చదివి వినిపించారు. దళిత బహుజన ఫ్రంట్, పల్నాడు జిల్లా సాధన సమితి, బీసీ సంక్షేమ సంఘం, రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. నీటమునిగిన లంక గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details