ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడిన మావోయిస్టు వాల్​ పోస్టర్ల మిస్టరీ - wallposter

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 2 రోజుల క్రితం మావోయిస్టుల పేరుతో వెలిసిన వాల్​పోస్టర్ల ఘటనలో మిస్టరీ వీడింది. బట్రుపాలెం గ్రామానికి చెందిన అనిల్ నాయక్, ఆంజనేయ రాజు అనే ఇద్దరు యువకులు చేసిన అకతాయి పనిగా... గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న డీయస్పీ

By

Published : Mar 14, 2019, 12:49 PM IST

వివరాలు వెల్లడిస్తున్న డీయస్పీ
గుంటూరు జిల్లా దాచేపల్లిలో 2 రోజులక్రితం మావోయిస్టుల పేరుతో వెలిసిన వాల్​పోస్టర్ల ఘటనలో గుట్టువీడింది. బట్రుపాలెం గ్రామానికి చెందిన అనిల్ నాయక్, ఆంజనేయ రాజు అనే ఇద్దరు యువకులు చేసిన అకతాయి పనిగా... పోలీసులు గుర్తించారు.ఆంజనేయరాజు సింగపూర్​లో పని చేస్తున్నాడనీ.. అక్కడే వాల్​పోస్టర్​లను తయారుచేసి కొరియర్​లో పంపించాడనిగురజాల డీయస్పీ శ్రీహరిబాబు తెలిపారు. వాటిని అనిల్ గోడలకుఅంటించినట్లు చెప్పారు. విచారణ కొనసాగుతుందని.. ఈ ఘటన వెనకఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటామని అన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details