రిటర్నింగ్ అధికారి ఇంటింటికీ ఎందుకు తిరిగినట్టూ? - రిటర్నింగ్ అధికారి
గుంటూరు జిల్లాలో ఓ రిటర్నింగ్ అధికారి ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దంటూ చైతన్యం కలిగిస్తున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పించిన రిటర్నింగ్ అధికారి
By
Published : Mar 25, 2019, 3:27 PM IST
ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పించిన రిటర్నింగ్ అధికారి
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో... వేమూరు రిటర్నింగ్ అధికారి ఓటుహక్కుపై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాలకు వెళ్తూ ఓటుహక్కుతప్పకుండా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఓటుఅమ్ముకోవద్దు...నమ్ముకోండంటూచైతన్యపరుస్తున్నారు.