ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేటీఆర్చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో తెదేపా కార్యకర్తలు, నాయకులు నిరసనతెలిపారు. కేటీఆర్ కు ధైర్యం ఉంటే ఆంద్రప్రదేశ్‌లో వైసీపీ తరఫున ప్రచారం చేయాలని జిల్లా తెదేపా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. చంద్రబాబునుఎదుర్కోలేని నాయకులందరూ ఓ కూటమిగా ఏర్పడి తెలంగాణ భవన్ నుంచి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్ర రాజకీయాలు చేసినా... వచ్చే ఎన్నికల్లోతెదేపా విజయం ఖాయమని స్పష్టం చేశారు.
కేటీఆర్.. నీకు ధైర్యం ఉంటే!! - undefined
తెరాస తీరుపై గుంటూరులో తెదేపా కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్రంపై ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమన్నారు.
కనపర్తి శ్రీనివాసరావు
TAGGED:
gunturu tdp leaders rally