గురజాల నియోజకవర్గంలో తెదేపా ప్రచారం - గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో
గుంటూరు జిల్లా గురజాల తెదేపా అభ్య్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో నియోజకవర్గంలో తిరిగారు.
గుంటూరు జిల్లా గురజాల తెదేపా అభ్య్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రచారం